భారత్ ను కట్టడి చేస్తున్న లంక.

భారత్ ను కట్టడి చేస్తున్న లంక..

  • 0
    Share

గాలే : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ వికెట్లు కోల్పోతోంది. కోహ్లీ, ధావన్ లు విఫలం చెందారు. రెండో ఇన్నింగ్స్ లో 61 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం రహానే 8, సాహా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.