భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు

శాఖ : రాష్ణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోతున్నాయి విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో 7 డిగ్రిలు లంబసింగిలో 4డిగ్రిల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి