భువనగిరి జిల్లా ఏపీఆర్ఓకు పదోన్నతి

శుక్రవారం అడిషనల్ పౌర సంబంధాల అధికారి పి.వేంకటేశ్వరరావు జిల్లా పౌర సంబంధాల అధికారిగా పదోన్నతిని పొందిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ టి. వినయ్ కృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసారు.

తాజావార్తలు