మంగపేట మండలం లో ఎమ్మెల్యే సీతక్క సుడి గాలి పర్యటన
ముంపు గ్రామాలను పరిశీలించి నిత్యావసర సరుకులు పంపిణీ
జిల్లా
గోవిందరావుపేట జులై 15 (జనం సాక్షి):-
కమాలపూర్ లో పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు దుప్పట్లు బియ్యం పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్షం మూలాన భారీ నష్టం వాటిల్లింది కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించాలి
పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు మనో దైర్యం నింపిన సీతక్క ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు తక్షణ సాయం 25వేల తో పాటు డబుల్ బెడ్ మంజూరు చేయాలి రైతులకు ఉచితంగా వరి పత్తి మొక్క జొన్న విత్తనాలు అందించాలి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు మంగపేట మండలం లోని కమలపూర్
అకిన పెల్లి మల్లారం బోరు నర్సాపూర్,రాజు పేట
బ్రాహ్మణ పెల్లి, కత్తి గూడెం గోదావరి ముంపు గ్రామాలలో పర్యటించి బాధితులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు,పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు దుప్పట్లు పంపిణీ ఆకిన పెల్లి మల్లారం గ్రామములో ఉన్న ప్రజలకు బియ్యం కూరగాయలు దుప్పట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ఉద్రీతి వలన కొన్ని చోట్ల ఇళ్లు నేలమట్టయ్యాయి మరికొన్ని ప్రాంతాల్లో ఇండ్ల నుండి నీరు చేరి ప్రజలు ప్రాణాలను అరి చేతులో పెట్టుకొని బ్రతుకుతున్నారు అని రాష్ట్ర ప్రభుత్వం 137 కోట్లు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ పని జాప్యం వలన ఈ రోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పరిస్థితి యుద్ద ప్రాతిపదికన కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించాలి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలి ముంపు గ్రామాల ప్రజలకు తక్షణ సాయం 25 వేల తో పాటు డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని అదే విధంగా పంట పొలాలు పూర్తి స్థాయిలో నిటిమయం అయినవి అని రైతులకు ఉచితంగా విత్తనాలు ఉచితంగా అందించాలని సీతక్క గారు డిమాండ్ చేశారు
జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న మంగపేట మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,బిసి సెల్ జిల్లా ప్రదానకర్యదర్శి పెద్దినర్సింహారావు,మేడిపెళ్ళి వెంకటేశ్వర్లు,(PET) యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇసార్ ఖాన్, మండల పార్టీ ఉపాధ్యక్షులు భగవాన్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యొరి యానయ్య,యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మురుకుట్ల నరేందర్, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య, బీసీ సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ,మైనార్టీ సెల్ అధ్యక్షులు హిదాయుతుల్ల, సీతక్క యువజన మంగపేట మండలం అధ్యక్షులు సిద్ధ బత్తుల జగదీష్ ,మెహబూబ్ ఖాన్ పోదెమ్ నాగేష్ చెట్టిపల్లి వెంకటేశ్వర్లు, వల్లేపల్లి శివయ్యా పిండిగనాగారాజు,జగన్మొహన్ వీరంగారి సురేష్,కోంకతి సాంబయ్య,బాసరకని నాగర్జున,చినపెల్లి రాంబాబు
పోట్రు సమ్మయ్య,పయ్యవుల బాబూరావు,తుమ్మూరి రామిరెడ్డి రాజారత్నమ్, పల్లికొండ యాదగిరి, దిగొండ కాంతారావు,ఇస్సార్ ఖాన్ఫ యాజ్,వేమ రవి,సతీష్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కురసం రమేష్ , యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండల్ ఓదెల, సుదీర్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి ముకుందన్ నాయకులు ,నర్ర కిషోర్, rkఉజ్వల్, కోడెల నరేష్ బోడ సతీష్, గద్దల సాయి, సంతోష్, నాగేశ్ మూగల ముసలయ్య.
Attachments area
|