మంచిర్యాలలో పాఠశాలపైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలు

ఆదిలాబాద్‌:జిల్లాఓని మంచిర్యాలలో ఓ పాఠశాల పై కప్పుకూలి విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటుచేసుకుంది. రివిలేషన్‌ పాఠశాల పైకప్పు కూలటంతో అయిదుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయినావి. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.