మండల రైతు బంధు అధ్యక్షుని పరామర్శించిన మెదక్ ఎంపీ.

హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లోని గుండె చికిత్స చేయించుకున్న మండల రైతు బంధు అధ్యక్షుడు స్టీవెన్ రెడ్డి మరియు రాయపోలు మండలం అనాజపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జాఫర్ అనారోగ్యానికి గురై చికిత్స చేయించుకుంటున్నా వారి ఇద్దరిని పరామర్శించి ధైర్యం చెప్పిన ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి.
ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్,జిల్లా కోఆప్షన్ రహీముద్దీన్,పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా,రాయపోల్ రైతుబంధు అధ్యక్షుడు నర్సింహారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు జనార్దన్ రెడ్డి, నాగరాజు గుప్తా, ఇప్ప దయాకర్, నాగరాజు, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area