మట్టి వినాయకుని తయారీలో సీతారాం
బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని ముత్తంపేట్ కాలానికి చెందిన సీతారాం గత 20 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలు తయారుచేసి కాలనీవాసులకు ఉచితంగా ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం వినాయక చవితికి కాలనీ వాసులు మట్టి వినాయకుని సీతారాం దగ్గరి నుండి తీసుకువెళ్లి తమ ఇంటిలో ప్రతిష్ఠాయించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు సీ