మతిస్థిమితం లేని వ్యక్తిని కొట్టి చంపిన దుండగులు
కరీంనగర్,ఆగస్టు 15: ఇబ్రహీంపట్నం మండలం పి.లింగాపూర్‌లో మతిస్థిమితం లేని వ్యక్తిని కొంతమంది గుర్తుతెలియని దుండగులు కొట్టిచంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టుం నిమిత్తమై స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.