మత్స్యశౄఖ ఉప సంచాలకుల పోస్టు భర్తీ
వరంగల్: జిల్లా మత్య్సశాఖ ఉప సంచాలకుల పోస్టును ఎట్టకేలకు భర్తీ చేశారు. ఉప సంచాలకులుగా పని చేసిన నర్సింహారెడ్డి గత సెప్టెంబరులో ఉద్యగ విరమణ చేయటంతో డీడీ పోస్టు ఖాళీ అయింది. మత్య్సశౄఖలో ఏడీగా పనిచేస్తున్న బాలకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ పోస్టులో శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏడీగా పని చేస్తున్న శంకర్‌రాథోడ్‌కు పదోన్నతి కల్పించి నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టారు.