మద్దతు ధర కోసం ర్యాలీ
తలమడుగు: పత్తి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు.సుంకిడి, కుతాలాపూర్ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు జిల్లా కేంద్రానికి ర్యాలీగా వెళ్లారు.