మధ్యాహ్న భోజనం తిని అస్వస్థులైన విద్యార్థులు
ఖమ్మం: ఖమ్మం అర్బన్ మండలం ఈర్లపూడిలో పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఖమ్మం వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.