మరికాసేపట్లో ఐపీఎల్ – 8 పోటీలు ప్రారంభం..
కోల్ కతా : ఈడెన్ గార్డెన్స్ కు అభిమానుల రాక మొదలైంది. మరికొద్దిసేపట్లో ఐపీఎల్ -8 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ లో డిఫెడింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ – ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది.