మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ గేట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్.

 

కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్టార్ గిరిజ మంగతాయారు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, జెండా ఏర్పాటుకు సహకరించిన దాత డా. నాగయ్య, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.డా వి శ్రీనివాస్ గౌడ్అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలుస్వాతంత్రం ఏర్పడి 77 ఏళ్ళైనా ఇప్పటికీ మహిళలపై దాడులు జరగడం ఎంతో ఆందోళనకరంకుల, మత, లింగ, బేధ వివక్ష పోయి సమానత్వం ఏర్పడాలిరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొందరు ప్రైవేటు వ్యక్తులు కార్పొరేట్ పేరిట విద్యా వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్నారుపాలమూరు విశ్వవిద్యాలయంలో ఇప్పటికే అనేక మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించాంరెగ్యులర్ అధ్యాపకులను నియమించేందుకు సంబంధించిన ఫైల్ గవర్నర్ వద్ద ఆగిపోవడం దురదృష్టకరందేశంలోనే మొట్టమొదటగా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ను వైస్ చాన్సలర్ గా నియమించాంపాలమూరు విశ్వవిద్యాలయంలో నూతన హాస్టల్ భవనాలు, ఇండోర్ స్టేడియం, సహా అనేక వసతులను తీర్చిదిద్దాంసమైక్య రాష్ట్రంలో పురుగుల అన్నం, సరైన వసతులు లేని హాస్టళ్లు వుండేవి.. ఇప్పుడు అత్భుతమైన సౌకర్యాలతో 1000 గురుకులాలు ఏర్పాటు చేశాంఉస్మానియా కళాశాలలో రూ.20 కోట్లతో ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నాందేశంలోనే అతిపెద్ద ఎనర్జీ పార్కు మన వద్దే ఏర్పాటు కావడం గర్వ కారణంఐటీ టవర్ ద్వారా స్థానికంగానే సాప్ట్ వేర్ కొలువులు అందిస్తున్నాంహన్వాడలో ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాంస్థానికంగా అన్నివర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాం

తాజావార్తలు