మహానాడు నిర్వహణకు 16 కమిటీలు
హైదరాబాద్ : ఈ నెల 27,28 తేదీల్లో మహానాడు నిర్వహణ కోసం 16 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెదేపా నేత యనమల రామకృష్ణుడు తెలిపాడు. మూడు దశల్లో నిర్వహించే మహానాడులో తీర్మానాలు చేసేందుకు 10 అంశాలు గుర్తించినట్లు చెప్పారు.