మహిళ అభ్యర్థులకు పరుగు పోటీలు
సంగారెడ్డి అర్బన్: పోలీసు కానిస్టేబుల్ ఎంపికలో భాగంగా జిల్లాకు చెందిన మహిళా అభ్యర్థులకు పరుగు పోటీలు నిర్వహించారు.మండలంలోని కంది శివారులో నిర్వహించిన 2.5 కిలో మీటర్ల పరుగును ఎస్పీ విజయ్‌కుమార్, ఏఆర్‌ఎస్పీ బాపూరావు పర్యవేక్షించారు.