మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు
జనం సాక్షి: నర్సంపేట
10వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రముఖ పండ్ల వ్యాపారి మోటం రవికుమార్ మన అభిమాన నాయకులు మాజీ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి జన్మదిన సందర్భంగా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు వైద్య ఆరోగ్య సిబ్బంది కి పండ్ల పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డా. బి.గోపాల్, డా.మనోజ్ లాల్, డా. వీరిన్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీ.పి.సి.సి మెంబర్ పెండెం రామానంద్, నియోజకవర్గ కన్వీనర్ తక్కలపెళ్లి రవీందర్ రావు, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాసరెడ్డి, నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎం.పి.టి.సి మరియు కౌన్సిలర్ చింతల సాంబ రెడ్డి, ఓ.బి.సి జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు వేముల ఇంద్రదేవ్, ప్రధాన కార్యదర్శి తుమ్మల పెళ్లి సందీప్, ఉపాధ్యక్షులు రుపిక శ్రవణ్, దుగ్గొండి మండల యూత్ అధ్యక్షులు నరిగే ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు నాగేశ్వరరావు, డిసి బాబా, గొర్రె నవీన్, పంబి వంశీ కృష్ణ, చిప్ప నాగ, జన్ను మురళి,నర్సంపేట యువజన కాంగ్రెస్ నాయకులు బొంత రంజిత్, ఎల్ల గౌడ్, తదితరులు పాల్గొన్నారు