మాజీ మావోయిస్టు నుంచి తుపాకీ స్వాధీనం

కరీంనగర్‌, జనంసాక్షి: రామగుండంలో ఓ మాజీ మావోయిస్టును పోలిసులు అరెస్టు చేశారు. రామ్‌సింగ్‌ అనే మావోయిస్టును అదుపులోకి తోసుకుని ఆయన నుంచి ఓ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.