మాజీ సర్పంచ్ దారుణహత్య
పెబ్బేరు, జనంసాక్షి: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం చెలిమిల్ల గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు, హత్యకు గల కారణాలు తెలియరాలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.