మానవ సేవే మాదవ సేవ
చెక్కలి మల్లయ్య కు10,000/- ఆర్థిక సాయం
కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థపాకురాలు రాజశ్వరమ్మ
దోమ సెప్టెంబర్ 26(జనం సాక్షి)
దోమ మండలం గొడుగొనిపల్లి గ్రామానికి చెందిన చెక్కలి మల్లయ్య షుగర్ వ్యాది కారణంగా బాధపడుతూ కాలు తీసేసారు ఈ విషయం గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న కెఎస్అర్ ట్రస్ట్ వ్యవస్థాకురాలు రాజేశ్వరమ్మ సేవ కార్యక్రమాలే లక్ష్యంగా పనిచేస్తూ మానవత దృక్పథంతో స్పందించి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని మనోధైర్యన్ని నింపుతూ ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాము అంటూ ముందుకు వచ్చి *10,000/-* ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెరాస నాయకులు ఆంజనేయులు,యువ నాయకులు మహేష్, సద్దాం, రమేష్, క్రిష్ణ జిల్లా బిసి సంఘం నాయకులు ద్యనమొని శ్రీనివాస్ ముదిరాజ్ ,చాపల్ గూడెం సర్పంచ్ లక్ష్మణ్ ,నరేష్,సత్యం,గ్రామస్థులు పాల్గొన్నారు…