మార్పు కార్యక్రమంపై సమీక్ష

ధర్మారం : మండలంలోని గోపాల్రావుపేటలో మార్పు కార్యక్రమంపై జిల్లా అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్య అరోగ్య, ఇందిరా క్రాంతిపథం, అర్‌ డబ్ల్యుఎన్‌, పంచాయతీ రాజ్‌, ఐసీడీఎన్‌ శాఖల ద్వారా ప్రజలకు అవదాల్సిన సౌకర్యాలపై సమీక్షించారు. సమావేశంలో అయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.