మావోయిస్టుల డంవ్‌ స్వాధీనం

ఆదిలాబాద్‌: ఉట్నూరు కోచిగుట్ట అటవీప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన డంప్‌ను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డంవ్‌లో 30 డిటోనేటర్లు, 150 మీటర్ల విద్యుత్‌ వైరును స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.