మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ
మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ వస్తుందన్నారు ఎమ్మెల్యే బొడిగె శోభ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలో చెరువుల పునరుద్ధరణ పనులను ఆమె ప్రారంభించారు. పూడిక మట్టిన రైతులందరి తమ పోలాల్లో వేసుకోవాలని ఆమె సూచించారు. పూడిక మట్టి వలన పంటల దిగుబడి పెరుగుందని ఎమ్మెల్యే చెప్పారు.