మీ వల్లే కరోనా..
` డబ్ల్యూహెచ్‌వోను తప్పుపట్టిన ట్రంప్
వాషింగ్టన్,ఏప్రిల్ 8(జనంసాక్షి):
కరోనా మహమ్మారి అమెరికా, యూరప్ దేశల్లో విధ్వంసం సృష్టిస్తుండటం తో ఆయా దేశాు కరోనా పుట్టిన్లియిన చైనాపై కారాు మిరియాు నూరుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిపై అమెరికా చైనా మధ్య మాట యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రాణ నష్టం రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిజాయితీ, నిబద్ధతపై నీలినీడు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబ్ల్యూహెచ్‌వోను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శు చేస్తుండటం, ఈ నె 9న ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో కరోనాపై చైనాతో అవిూ తువిూ త్చేుకుంటామని ట్రంప్ ప్రకటించటంతో కరోనా సమస్య ఇప్పడు క్రమంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడకు చుట్టుకుంటున్నది.కరోనా అమెరికాను అతలాకుతం చేయటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనాయే కారణమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శు చేస్తున్నారు. ఈ వైరస్ తీవ్రత తెలిసి కూడా తమకు సరైన సూచను చేయలేదని మండిపడ్డారు. ఈ అంశంపై ఈ నె 9న ఐక్యరాజ్యసమితి భధ్రతామండలిలో అనధికారిక చర్చ జరుగనుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ సభ్యదేశాకు ఈ సంక్షోభంపై వివరించనున్నారు. అయితే ఈ సమావేశాల్లో చైనాను ఉతికి ఆరేయాని అమెరికా భావిస్తున్నది. అత్యధిక నిధు అమెరికా నుంచి పొందుతున్న డబ్ల్యూహెచ్‌వో చైనాకు అనుకూంగా పనిచేస్తున్నది. అదృష్టవశాత్తూ చైనా కోసం మా సరిహద్దు తెరిచి ఉంచాన్న వారి సహాను నేను ముందుగానే తిరస్కరించారు. ఇలాంటి తప్పుడు సహా మాకు ఎలా ఇస్తారు’ అని మండిపడ్డారు. అసు ఈ సమస్య మొత్తం డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌తోనే వచ్చిందనే విమర్శు కూడా వినిపిస్తున్నాయి. 2017 మేలో ఈ సంస్థకు జరిగిన ఎన్నికల్లో అమెరికా బపర్చిన డేవిడ్ నబారోపై చైనా బపర్చిన టెడ్రో అధనమ్ ఘెబ్రియేసుస్ గొపు పొందారు. చైనాలోని వుహాన్‌లో కరోనా మొదట 2019 నవంబర్ 17న మెగు చూసింది. అయితే దానిని మహమ్మారిగా డబ్ల్యూహెచ్‌వో గుర్తించినది 2020 మార్చి 12న. అప్పటికే అది ప్రపంచవ్యాప్తంగా పాకిపోయింది. యూరప్‌లో వెయ్యిమందికిపైగా బలితీసుకుంది. దాంతో డబ్లూహెచ్‌వోతో పాటు ఆ సంస్థ డైరెక్టర్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శు ఇనిపిస్తున్నాయి. జపాన్ కూడా ఘెబ్రియేసుస్‌ను పదవినుంచి తొగించాని డిమాండ్ చేసింది. ఆయనను తొగించేందుకు ఏకంగా ఆన్‌లైన్ పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఐరాస భద్రతామండలిలో మరో 24 గంటల్లో జరుగబోయే చర్చకు ఇప్పుడు ప్రాధాన్యం ఏర్పడిరది. ఇందులోని పది తాత్కాలిక సభ్యదేశాు భద్రతామండలి అధ్యక్షుడి చర్యకు మద్దతిస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఇప్పుడు డొమెనిక్ రిపబ్లిక్ ఉన్నది. అయితే ఈ చర్చల్లో అమెరికా వాదన కచ్చితంగా నెగ్గుతుందని చెప్పలేం. ఎందుకంటే ఏదైనా సీరియస్ చర్చ మొదలైతే చైనా, రష్యా వీటో చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రరూపం దాుస్తున్నది. అమెరికా యంత్రాంగమంతా వైరస్‌ను కట్టడి చేయడంలోనే నిమగ్నమైనా.. ఆశాజనక ఫలితాు కనిపించడం లేదు. పైగా రాబోవు రోజుల్లో అమెరికాకు మరింత విపత్కర పరిస్థితి ఎదురుకానున్నదని విశ్లేషకు హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొంత అసహనానికి గురవుతున్నారు. ఎవరుపడితే వారిపైన చిందు వేస్తున్నారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థపైనా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి ఆ సంస్థకు ఇవ్వాల్సిన నిధును నిలిపివేశారు. అంతటితో ఆగకుండా సంస్థపై తీవ్ర ఆరోపణు గుప్పించారు. డబ్ల్యూహెచ్‌వో చైనా అనుకూ వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వైరస్ మెగులోకి వచ్చిన కొత్తలో దాని తీవ్రతపై డబ్ల్యూహెచ్‌వో వద్ద సమాచారం ఉన్నా.. తమతో పంచుకోవడానికి ఇష్టపడలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. పపంచంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా ని పూర్తిగా అరికట్టేందుకు ఎలాంటి వ్యాక్సిన్ రాలేదు. కేవం కరోనా ని జాగ్రత్తు పాటిస్తూ అరికట్టగం.. అందుకు చేతు శుభ్రం చేసుకోవాలి.. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి.. సామాజిక దూరం పాటించాని అని ప్రచారాు చేస్తున్నారు. తాజాగా కేవం మాస్కు వాడటంతోనే కరోనాను కట్టడి చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధిపతి టెడ్రోస్ అధానోమ్ గేబ్రియేసస్ తెలిపారు. చేతు శుభ్రం చేసుకోవడం, నిర్ణీత దూరం పాటించడమే ఎంతో ముఖ్యమన్నారు. మనం లేచిన మొదు పడుకునే వరకు వివిధ వస్తువును తాకుతుంటాం.. వాటిలో ఏ వస్తువుపై కరోనా క్రిము ఉంటాయో తెలియదు.. అందుకే ఎక్కడికి వెల్లి వచ్చినా.. ఏ వస్తువును వాడిన తర్వాత సాధ్యమైనంత వరకు శానిటైజర్లు వాడాలి.. లేదా సబ్బు తో చేతును శుభ్రం చేసుకోవాని అంటున్నారు. అయితే సంక్షోభ ప్రాంతాల్లో దుర్భర జీవితం గడుపుతూ సామాజిక దూరం పాటించలేనివారు, నీటి వసతి లేక చేతు శుభ్రం చేసుకోలేనివారు సాధారణ మాస్కు ధరించడం మేన్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజు వీటిని వినియోగించవద్దని టెడ్రోస్ సూచించారు. కాగా, కరోనా టీకాను ఆఫ్రికా ప్రజపై ప్రయోగించాన్న ఇద్దరు ప్రముఖ ఫ్రెంచ్ డాక్టర్ల వ్యాఖ్యపై ఆయన మండిపడ్డారు. ఇక వైరస్ సోకిన వారికి చికిత్స అందించే వైద్య సిబ్బంది, వారికి సేమ చేసేవారు వైద్యపరమైన మాస్కు కొరత ఎదుర్కొంటున్నారని వీటి పరిష్కారానికి సత్వర చర్యు తీసుకోవాని అన్నారు.