ముంబై ఇండియన్స్ 157/8

grwteygwముంబై వాంఖడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. సిమన్ 51 పరుగులు చేసి, 100వ పరుగు దగ్గర ఔటయ్యాడు. పార్థీవ్ పటేల్ 17, ఉన్ముఖ్త్ చంద్ 5, రోహిత్ శర్మ 22, పొలార్డ్ 33, రాయుడు 7, జగదీశ 9, మిచ్చెల్ 1 పరుగులు చేశారు.
సన్ రైజర్స్ బౌలర్లు భువనేశ్వర్ 3 వికెట్లు తీయగా, స్టెయిన్ 2, ప్రవీణ్ కుమార్ 2, కర్ణ్ శర్మ 1 వికెట్ పడగొట్టారు.