ముగ్గురు కుటుంబసభ్యుల ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌, మార్చి 20: జిల్లాలోని గోదావరిఖని 8వ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కుటుంబ కలహాలే ఆత్మహత్యాయత్నానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.