మునుగోడు ఎన్నికల ప్రచారంలో యువ నాయకులు తన్వీర్

జహీరాబాద్ అక్టోబర్ 8 (జనంసాక్షి )  మునుగోడు ఎన్నికల ప్రచారంలో యువ నాయకులు మహమ్మద్  తన్వీర్  పాల్గొని కార్యకర్తలతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి హరీష్ రావు ల ఆదేశాల మేరకు మునుగోడు బై ఎన్నికల్లో బాగంగా  బి ఆర్ ఎస్ అభ్యర్థి  కుసుకుంట్ల ప్రభాకర్  గెలుపు కై అనుసరించాల్సిన విది విధానాలను  గ్రామ నాయకులకు కార్యకర్తలతో చర్చిస్తున్న  ఆయన తో పాటు  గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ అద్యక్షులు నాయకులు  తదితరులు ఉన్నారు.