మురుగు నీరును తొలగించండి తూప్రాన్

: మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కాళ్ళకల్ లో గ్రామంలో మురుగు నీరు ను తొలగించాలని వివేకానంద స్కూల్ సమీపంలోని కాలనీవాసులు పంచాయతీ అధికారుల కు ఫిర్యాదు చేశారు పాఠశాల సమీపంలో ఇటీవల వర్షాలు కురిసి రెండిటి గుంత ఏర్పడిందని నీరు పోవడానికి దారి లేక నీరు అక్కడే నిల్చున్యాన్ని దీనితో వ్యాధులు ప్రజలే అవకాశం ఉన్నదని పంచాయతీ అధికారి మరియు సర్పంచ్ వెంటనే మురుగు నీరును తొలగించాలని కాలనీ ప్రజలు కోరారు వ్యాధులు వస్తున్న పట్టించుకోని అధికారులు,పాలకులు
మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కాళ్ళకల్ లోనీ వివేకానంద స్కూల్ ప్రాంతంలోనీ ఇండ్లలోనికి మురుగునుంచ పాలకులకు అధికారులకు ఎన్ని సార్లు తెలిపినా నిమ్మకు నీరెక్కినట్టు వ్యవహారిస్తున్నారని అగ్రహిస్తున్నారు వెంటనే మురుగునీరు తొలగించి వ్యాధులు రాకుండా కాపాడాలని కోరుతున్నారు.