ముల్కనూరు పర్యటనకు బయలుదేరిన సీఎం

3jyasueaకరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం ముల్కనూరు పర్యటనకు సీఎం కేసీఆర్‌ బయలుదేరారు. తాను దత్తత తీసుకున్న ముల్కనూరులో గ్రామస్తులతో కలిసి సీఎం శ్రమదానం, సహపంక్తి భోజనం చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముల్కనూరులో గ్రామాభివృద్ధికి ప్రణాళిక రూపకల్పన చేస్తారు