మూడు ఇళ్లలో చోరీ
ఉట్నూరు : మండలంలోని పెరికగూడ గ్రామంలో శుక్రవారం రాత్రి మూడు ఇళ్లలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. కోట్టె మల్లేష్, సుమలత దంపతులు ఇంట్లోకి ప్రవేశించి. రెండు తులాల బంగారు గోలుసును లాక్కెల్లారు. అనంతరం మూటపలుకులు మల్లేష్ ఇంట్లోకి చోరబడి 30 తులాల వెండి, రూ. 30 వేల నగదును ఎత్తుకెళ్లారు. అనంతరం మూటపలుకుల మల్లేష్ ఇంట్లోకి చోరబడి 30 తులాల గోలుసును లాక్కెల్లారు.