మూడు నెలల గరిష్టానికి సెన్స్‌క్స్
మంబయి: బ్యాంకు,ఎఫ్‌ఎంసీజీల షేర్ల లాభాలతో సెన్సెక్స్ సూచీ మూడు నెలల గరిష్టానికి చేరింది. సెన్స్‌క్స్ 75.86 పాయింట్ల లాభంతో 17538.67 వద్ద నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ 24.75పాయింట్ల ఆధిక్యంతో 5327.30వద్ద ముగిశాయి.సిప్లా ఐసీఐసీఐ బ్యాంకు.టాటా మోటార్స్,ఐటిసి….తదితర కంపెనీషేర్లు లాభాలను పొందాయి.ఓఎస్‌జీసీ,బజాజ్‌అటో,కోల్ ఇండియా,స్టెరిలైట్ ఇండస్ట్రీన్‌ల షేర్లకు నష్టం వాటిల్లింది.రిటైల్ రంగంలో ఎప్‌డీఐలను కేంద్రం అనుమతించనుందనే వార్తల నేపద్యంలో కౌటన్స్ రిటైల్,ట్రెంట్,ప్లాంట్లూన్ ఇండియాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.