మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేసిన సర్పంచ్

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం
కన్నాల గ్రామ పంచాయతీ శాలపల్లెకు చెందిన బరిబద్దల లింగయ్య ఇటీవల కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా శుక్రవారం సర్పంచ్ మల్క చంద్రకళ రామస్వామి వారి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు బూర్ల శ్రీహరి,వొడ్నాల మల్లయ్య, సిరిపురం వీరయ్య ,యువజన నాయకులు బన్ని పాల్గొన్నారు.

తాజావార్తలు