మెడిసిన్ కోసం తన వంతు సహయం. కెఎస్ఆర్ ట్రస్ట్.
క్యాన్సర్ తో బాధపడుతున్న పాత్లవత్ రుక్కమ్మకు ట్యాబ్లెట్ ల కొరకై 10,000/- పదివేల ఆర్థిక సాయం అందించిన కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు*
దోమ, న్యూస్ జనం సాక్షి.
వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి తాండ నిరుపేద కుటుంబనికి చెందిన *పాత్లవత్ రుక్కమ్మ భర్త రాములు కుమారుడు హరి* ఈమె గత కొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతుంది ఈ విషయం గ్రామస్థుల ద్వారా *కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారి* దృష్టికి రావడంతో మానవతా దృక్పథంతో స్పందించి సేవా కార్యక్రమాలు లక్ష్యంగా ముందుకెళ్తు దిర్సంపల్లి తండాను సందర్శించి *పాత్లవత్ రుక్కమ్మ* ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని ట్యాబ్లెట్ల ఖర్చుల నిమిత్తం కొరకై *10,000/- పదివేయిల రూపాయలు అర్తిసాయం అందించారు కెఎస్అర్ ట్రస్త్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు*

ఈ కార్యక్రమంలో కుటీ oబుకులు బడెంపల్లి భాస్కర్ , ఐనపుర్ మల్లేశం, లక్ష్మణ్ చాపలగూడెం సర్పంచ్,శ్రీను, రామచంద్రయ్య, పెంటయ్య, గ్రామస్థులు తదితులున్నారు…
Attachments area