మొక్కలు నాటిన మంత్రి

కడప,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  ముద్దనూరు మండలంలో హరిత వనంలో భాగంగా శనివారం నల్లబల్లె గ్రామంలో  మంత్రి ఆదినారాయణ రెడ్డి మొక్కలు నాటారు.  అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం అధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహించారు.

తాజావార్తలు