మొహర్రం సందర్బంగా ఆర్ధిక సహాయం
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి మొహర్రం సందర్బంగా పీర్ల కొట్టాల నిర్వాహకులకు ఆర్ధిక సహాయం అందజేసిన వక్ఫ్ ప్రొటెక్షన్ కమెటీ సభ్యులుఎండీ ఇంతియాజ్ ఇశ్రత్ జహాన్ భువనగిరి జిల్లా వ్యాప్తంగా మొహర్రం పండుగ సందర్బంగా పీర్లను ప్రతిష్టించే నిర్వాహకులకు తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు ద్వారా ఒక్క పీర్లకొట్టానికి బారా ఇమామ్ అషుర్ఖనా సమద్ చౌరస్తా వద్ద 5000.ఆర్ధిక సహాయం అందజేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ కమెటీ ఆఫీషియల్ సభ్యులు ఎండీ ఇంతియాజ్ ఇశ్రత్ జహాన్ తెలిపారు.ఈ సందర్బంగా వారు
వక్ఫ్ టెక్షన్ కమెటీ సభ్యులుమాట్లాడుతూ,
మొహర్రం పండుగ సందర్బంగా,పీర్ల కొట్టాల మరమ్మత్తుల కోసం తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు ద్వారా ఒక్క ఆశుర్ఖానా కు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 40 అషుర్ఖనలకు.మొత్తం
2.00000అందించినట్లు తెలిపారు.అలాగే అషుర్ఖన లకు నిధులు మంజూరు చేసిన తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు సీఈఓ ఐపీ ఎస్ అధికారి శానవాజ్ ఖాసీం
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీ ఉల్లాహ్ ఖాన్,
యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజిలెన్స్
డి ఎస్పీ ఖాజా మొయినొద్దీన్.అకౌంట్ సెక్షన్ అధికారులు మొహమ్మద్ అలీ.యూసుఫ్ గార్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమం లో వక్ఫ్ ప్రొటెక్షన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఇస్తియాక్.పీర్ల కొట్టాల ముజావర్లు
ఎండీ ఆసిఫ్.ఎండీ ఉస్మాన్ ఎండీ ముజాఫర్,షేఖ్ ఇమ్రాన్.షేఖ్ ఆసిఫ్ ఎండీ ఫహీం తదితరులు పాల్గొన్నారు.