మౌన దీక్షనువిరమించిన వీహెచ్‌

హైదరాబాద్‌: పార్టీలో పునరుత్తేజం కోసం మేధోమథనం జరగాలని డిమాండ్‌ చేస్తూ గాంధీభవన్‌ వద్ద మౌనదీఓ చేపట్టిన వీహెచ్‌ తన దీక్షను విరమించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రజనర్సింహ ఆయనతో దీక్ష విరమింపజేశారు. అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళతానని ఆయన హామి ఇవ్వటంతో వీహెచ్‌ దీక్ష విరమించారు.