యాదమ్మ నగర్ లో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 21
అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్ యాదమ్మ నగర్ లో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజా గాయకుడు గద్దర్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలునిర్వహించినియోజకవర్గప్రజలుసుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోస్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఎస్ సంజీవ్ కుమార్, సిఎల్ యాదగిరి, ఎన్ శ్రీనివాసులు, సూర్య ప్రకాశ్ రెడ్డి, సత్యనారాయణ, పవన్ కుమార్, స్వామి, వెంకటస్వామి, సాయికుమార్, రెబ్బ వాసు, అజయ్, ఆకాష్, సోన్, పద్మ, తదితరుల పాల్గొన్నారు