యువజనోత్సవాలు ప్రారంభం
ఖమ్మం జిల్లాలోని డిగ్రీ కళాశాలలకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు సోమవారం ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రారంభమయ్యయి ఎస్సార్ అండ్ బీజీఎన్నార్ కళాశాలలో క్రీడల,ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లాలోని 48 ప్రభుత్వ. ప్రైవేటు డిగ్రీ కళాశాలలు పాల్గొంటున్నాయి. రెండు రోజులపాటు ఈయువజనోత్సవాలు జరుగునున్నాయి.