యువతులకు వ్యాసరచన పోటీలు
ఇచ్చోడ రాయకృష్ణ సేవాసమితి సంఘం ఆధ్వర్యంలో ఇచ్చోడలోని వివిధ కళాశాలల యువతులను వ్యాసరచన పోటీ నిర్వహించిన పోటీలో పలు ఇంటర్ ,డిగ్రి కళాశాలల విధ్యార్థులు పాల్గొన్నారు. ఆక్యాక్రమంలో రామకృష్ణ పేవాసమితి సభ్యులు లెనిన్ గాంధీ, హనుమాండ్ల తదితరులు పాల్గొన్నారు.