రండు లారీలు ఢీ..ఒకరి మృతి
ఖమ్మం:కల్లూరు సమీపంలో ఈ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో రహదారిపై ఖరీగా వాహనాలు నిలిచిపోయాయి.