రక్తదానం చేయండి

బేజ్జూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 11తెది సోమవారం రోజున ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు మీకోసం లో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో ఎస్సై విక్రం శనివారం తెలిపారు రక్తదానం మహాదానం ప్రాణాలు కాపాడడానికి ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. రక్తదానం ఇచ్చేవారు పేర్లు బెజ్జూర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ సదా అవకాశాన్ని మండలవాసులు వినియోగించుకోవాలని తెలిపారు

తాజావార్తలు