రక్తదానం చేస్తున్న ఆలయ ఉప ప్రధాన అర్చకులు.
యాదగిరి గుట్ట. జనం సాక్షి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న నరసింహ సదనములో ఎంఎస్ఎన్ బ్యాంక్ ఉప్పల్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు .ఇట్టి శిబిరంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు మాధవచార్యులు , ఆలయ ఉద్యోగస్తులు ,పట్టణ యువకులు ,పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో యాదాద్రి ఆలయ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ,చందు ,క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.