రక్తదానం చేస్తున్న పోలీసులు

ఆదిలాబాద్‌ : పోలీసుల అమకవీరుల సంస్మరణ వారోత్సవాన్ని పురష్కరించుకొని ఆదిలాబాద్‌ రిప్స్‌లో టూటౌన్‌ పోలీసులు రక్తదానం చేశారు ఈకార్యక్రమంలో   రిప్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ కమలాకర్‌, ఎస్సై పోలీసులు పాల్గొన్నారు.