రఘునాథపల్లిలో ఎలుగుబంట్ల సంచారం
వరంగల్: జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్, సతీషాపూర్, మాదారంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంట్ల సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.