రాంజెఠ్మలానిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
హైదరాబాద్ : భాజపా సీనియర్ నేత రాంజెఠ్మలానిపై కేసు నమోదు చేయాలని మల్కాజ్‌గిరి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రాముడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాంజెఠ్మలానిపై మల్కాజ్‌గిరి కోర్టులో పటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.