రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా
ఢిల్లీ: రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో చర్చకు ప్రభుత్వం అంగీకరించనందున విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభాపతి సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.