రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన కేసీఆర్

cnk7pv3o

సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శ్రీరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన రాములవారికి అందచేశారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు నవమి వేడుకల్లో పాల్గొన్నారు. భద్రాచలం మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది.