రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్

ఖమ్మం : భద్రాచలంలో జరుగుతున్న సీతారాముల పట్టాభిషేకానికి గవర్నర్ దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. పట్టాభిషేక మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాద్రి రామనామస్మరణతో మార్మోగిపోతోం