రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాని సమావేశం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాని మన్మోహన్‌సింగ్ సమావేశమయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారి సమావేశమయ్యారు.