రాష్ట్రవ్యాప్త బంద్ నుంచి పరీక్షలకు మినహాయింపు
హైదరాబాద్, విద్యుత్ సంక్షోభంపై రేపు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ నుంచి పరోక్షలకు మినహాయింపు ఇచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తోసుకున్నట్లు ఆయన చెప్పారు. రేపటి బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.