రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక
హీరపూర్ (ఇంద్రవెల్లి), న్యూస్‌టుడే: ఇంద్రవెల్లి మండలం హీరపూర్‌లోని కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆత్రం రాధ రాష్ట్రస్థాయి పరుగు పందెం పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రత్యేక అధికారి పవార్ సీతారాం, వ్యాయమా ఉపాధ్యాయురాలు అత్రం రాజ్యలక్ష్మీ తెలిపారు. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో విద్యసభ్యుసిస్తున్న బాలబాలికలకు జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు క్రీడలు నిర్వహించారు. మంగళవారం జరిగిన జిల్లా స్థాయి 300 మీటర్ల పరుగు పందెంలో రాధ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అర్చన , సరోజ, శారద, అనిత, నాగమణిల